రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో కౌమార దశ బాలికలకు ఉచిత ఆరోగ్య  విద్యా అవగాహన శిబిరం

రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో కౌమార దశ బాలికలకు ఉచిత ఆరోగ్య & విద్యా అవగాహన శిబిరం. ఇరాల, జూన్ 5 : చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని  గ్రామీణ ప్రాంత కౌమార దశ బాలికల ఆరోగ్య పరిరక్షణ, రుతుక్రమ పరిశుభ్రత, పోషకాహార అవగాహన, బాలికల భద్రత మరియు విద్యా సాధికారత లక్ష్యంగా రీడ్స్  సంస్థ ఆధ్వర్యంలో, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ సిఎంసి వేలూరు, చిత్తూరు క్యాంపస్ వైద్య బృందం సహకారంతో సెయింట్ స్టీఫెన్స్ పబ్లిక్ స్కూల్, ఇరాలలో ఉచిత ఆరోగ్య మరియు అవగాహన శిబిరం...