రిటైర్డ్ పెన్షనర్లకు ఈ హెచ్ ఎస్,,కార్డు పొందుటకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం
రిటైర్డ్ పెన్షనర్లకు ఈ హెచ్ ఎస్,,కార్డు పొందుటకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం. ఆలేరు, మే 30 ప్రజావాణి న్యూస్గత పది రోజుల నుండి పెన్షనర్లను పరేషన్,ఇబ్బంది కలగకుండా చేసిన ప్రభుత్వం ఇచ్చిన మేము 37 39367-q113/a2ebsv/26 ప్రకారం పెన్షనర్లు వారి ఆరోగ్య కార్డు కోసం దరఖాస్తు వివరాలను IFM is, HR నమోదు చేయాలని 31,5-26 తేదీని చివరి తేదీగా ప్రకటించారు వయోవృద్ధులు అనారోగ్యాలతో ఉన్న పెన్షనర్లు ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లి హెల్త్ కార్డుల వివరాలు సమర్పించుటకు ఇబ్బందులు కలుగుతాయని పెన్షనర్ల సంఘం విజ్ఞప్తి...