రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

ఘట్‌కేసర్, జూన్ 20: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘట్‌కేసర్ మండల పరిధిలోని పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేముల మహేష్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులు విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ జన్మదినాన్ని సేవా కార్యక్రమాల...