రాహుల్,ప్రియాంక గాంధీల అరెస్ట్ అనైతికం
రాహుల్,ప్రియాంక గాంధీల అరెస్ట్ అనైతికం కాంగ్రెస్ మండల నాయకులు చెన్నారావుపేట జూలై 24 ప్రజావాణి విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వ అనైతిక విధానానికి నిదర్శనమని, ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెన్నారావుపేట మండల అధ్యక్షుడు సిద్ధన రమేష్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం చెన్నారావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి....