రాసలీలలు… లంచాలు వసూళ్లు,,రక్షకబటులే భక్షక భటులు అయితే ఎవరికి చెప్పుకోవాలి
పల్నాడుజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్12)పలువురు పోలిస్ అధికారులు,సిబ్బంది పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.రాసలీలలు.లంచాలు వసూళ్లు.కంచె చేను మేస్తే కాపరి ఏమి చేయు అన్న చందంగా.రక్షకబటులే భక్షక భటులు అయితే ఎవరికి చెప్పుకోవాలి.ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుంది.మహిళలను పోలీస్ స్టేషన్లోనే పోలీసులు గద్దలై మానప్రాణాలను దోచుకుంటుంటే ఆ మహిళలు ఇంకెక్కడికి వెళ్లాలి.ఎవరికి చెప్పుకోవాలి.కూటమి ప్రభుత్వాధి నేతలారా? రాష్ట్రంలో మహిళల మానప్రాణాలు దోచుకుంటున్నారు చూడండి.రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే సహించేది లేదని,చొక్కా పట్టుకొనిప్రశ్నిస్తానని ఊగి.ఊగి.వాగ్దానాలు ఇచ్చిన నాయకుడు ఎటుపోయాడు.పదవి వస్తానే ప్రజలు ఏమైపోయినా?మహిళలు ఏమైపోయినా తనకెందుకు అనుకుని మౌనం...