రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఉల్లాస్ – అక్షరాంధ్ర”
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఉల్లాస్ – అక్షరాంధ్ర” కడప జిల్లా బద్వేల్ ఈ కార్యక్రమం లో భాగంగా మునిసిపల్ ఆఫీస్ నందు అక్షరాంధ్ర వాలంటీర్ల తో సమావేశం ఏర్పాటు చేసి బద్వేల్ పట్టణంలో 15 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి అక్షరాస్యత అందించడంతో పాటు 100 శాతం అక్షరాస్యత సాధించే దిశగా చర్యలు చేపడుతున్నామని మునిసిపల్ కమీషనర్ శ్రీ నరసింహారెడ్డి గారు తెలిపారు ఈ సందర్భంగా కమీషనర్ గారు ఉల్లాస్ – అక్షరాంధ్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం ద్వారా చదవడం, వ్రాయడం తెలియని పెద్దలను...