రాష్ట్రస్థాయి ఆర్చరి క్రీడలను ప్రారంభించిన ఖమ్మం పోలీస్ కమిషనర్
రాష్ట్రస్థాయి ఆర్చరి క్రీడలను ప్రారంభించిన ఖమ్మం పోలీస్ కమిషనర్ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి తెలంగాణను క్రీడల హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సీఎం కప్ - 2025-2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియ ఆవరణలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ క్రీడ పోటీలను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన 230 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్...