రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు<br>రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత<br>
రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలురాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితబీసీల విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధుల మంజూరుకార్పొరేట్ విద్యా సంస్థల సీట్ల కంటే ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువప్రస్తుత విద్యా సంవత్సరంలో 10 కొత్త గురుకులాల ఏర్పాటు చేశాం6 బీసీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్వైసీపీ నాయకులు వాళ్లింటి ముందు రోడ్లు కూడా వేసుకోలేకపోయారు వాళ్లా మిమ్మల్ని విమర్శించేది..? ససన్నకోట బీసీ గురుకుల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి...