రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌లపై కీలక ఉత్తర్వులు జారీ

అమరావతి జూన్ 5 ప్రజావాణి రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌లపై కీలక ఉత్తర్వులు జారీ,1.కె. అడ్డయ్య – అడ్మినిస్ట్రేటర్, జీజీహెచ్ ఒంగోలు నుండి డీఆర్‌వో, పల్నాడు జిల్లాగా నియామకం. 2.కె. మాధురి (PDC-2023) – పోస్టింగ్ కోసం ఎదురుచూస్తుండగా ఆర్‌డీఓ, పార్వతీపురంగా నియామకం. 3.భుజంగరావు ఎం. – నూతనంగా డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది ఆర్‌డీఓ, పాడేరుగా పోస్టింగ్. 4.షేక్ మహమ్మద్ హుస్సేన్ – ఆర్‌డీఓ, కుప్పంగా నియామకం. 5.మన్నెం సూర్యారావు – అసిస్టెంట్ సెక్రటరీ, CCLA నుండి ఆర్‌డీఓ, తాడేపల్లిగూడెంగా బదిలీ....