రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను మూసివేస్తే ఢిల్లీ తరహా ఉద్యమం తప్పదు, ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆర్పిఎస్ఆర్ పి ఎస్
జూలై 31ప్రజావాణి రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను మూసివేస్తే ఢిల్లీ తరహా ఉద్యమం తప్పదు, ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆర్పిఎస్ఆర్ పి ఎస్ నంద్యాల జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్ పి ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు పెరుగు శివకృష్ణ,జిల్లా అధ్యక్షులు బిజినవేముల శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించి సంక్షేమ పథకాలు అన్నిటిని పక్కన పెట్టేసి ఉపాధి లేకుండా చేసింది ప్రస్తుత ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించి అన్ని రకాల పథకాలను కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు...