రాయలసీమ లిఫ్ట్‌పై గళమెత్తిన ‘అనంత

అనంతపురం,ప్రజావాణిన్యూస్(ఏప్రిల్‌10)రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు–సమాలోచన పేరుతో అనంతపురంలోని గుత్తిరోడ్డులో ఉన్న కేటీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షత జిల్లా స్థాయి సదస్సు,ఈ సమావేశం లో పాల్గొన్న వైయస్సార్సీపి పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి గారు.రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతతో పాటు హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పుతో జరిగే ప్రయోజనాలు,ఇతర అంశాలపై చర్చించిన నేతలు సమావేశానికి హాజరైన మాజీ మంత్రి,పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్దన్‌రెడ్డి,ప్రోగ్రాం కోఆర్డినేటర్ సాకే శైలజానాథ్,పార్టీ పార్లమెంట్‌...