రాయలసీమ ఎత్తిపోతల సాధనే ధ్యేయం – కాకాణి”*
నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 04) నెల్లూరు, "రాయలసీమ ఎత్తిపోతల కార్యాచరణ" రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నందున ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా కాకాణి గోవర్ధన్ రెడ్డి,రాయలసీమ ఎత్తిపోతల కార్యాచరణ పై నెల్లూరు జిల్లాలో శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రధాన నాయకులు, రైతులతో కలిసి, రాయలసీమ ఎత్తిపోతల సాధనే ధ్యేయంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నామన్న కాకాణి జిల్లా వ్యాప్తిగా రైతుల తోపాటు, రైతు...