రామేశ్వరానికి మళ్ళీ ..ఆర్టీసీ.. కళ వచ్చేనా.? బస్సు లేక ప్రయాణికుల అవస్థలు.!

ప్రొద్దుటూరుప్రజావాణిన్యూస్ (ఏప్రిల్1)చింత చచ్చినా పులుపు చావలేదు.అన్నట్టుగా,గతంలో ఉన్న సౌకర్యాలను తలుచుకుంటూ నేడు రామేశ్వరం వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఒకప్పుడు పల్లె వెలుగు,ఎక్స్‌ప్రెస్ బస్సులతో కళకళలాడిన రామేశ్వరం వీధులు,నేడు ఆర్టీసీ బస్సు జాడ లేక వెలవెలబోతున్నాయి.​గుర్తుకొస్తున్న గత వైభవం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రామేశ్వరం నుంచి కేవలం స్థానిక ప్రాంతాలకే కాకుండా,విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులు నడిచేవి.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి.గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్.అన్నట్టుగా మారిపోయింది.. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినా,ఆ సదుపాయం...