రాముడు మంచి బాలుడు
*ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరి* *నల్లబ్యాడ్జీతో నిరసన తెలిపిన టీఎస్ యూటీఎఫ్ భద్రాచలం మండలం నాయకులు* *డిమాండ్లు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక* భద్రాచలం/మన ప్రజావాణి (07 ఆగస్టు 26): ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని టీఎస్ యూటీఎఫ్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏల విడుదల, పీఆర్సీ ప్రకటన, సీపీఎస్ రద్దు తదితర ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని మండిపడ్డారు. యూపీఎస్సీ పిలుపు, టీఎస్...