“రామాయ పట్నం పోర్ట్ ప్రైవేటీకరణ తగదు – కాకాణి”

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జూన్ 26 ప్రజావాణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా కాకాణి గోవర్ధన్ రెడ్డి,ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన అవకాశాల్లో పోర్టు ఆధారిత అభివృద్ధి ఒకటి. ఈ సామర్థ్యాన్ని గుర్తించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రామాయపట్నం,ములపేట, మచిలీపట్నం అనే మూడు నాన్-మేజర్ పోర్టుల అభివృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా,వాటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల...