రామాయంపేట ఫ్లైఓవర్ కోసం పోరాడింది భారతీయ జనతా పార్టీనే
రామాయంపేట (ప్రజావాణి న్యూస్ మెదక్ జిల్లా రామాయంపేట ఆద్యగ్రౌండ్ వద్ద జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఫ్లైఓవర్ నిర్మించాలని మొదటి నుంచి నిరంతరం పోరాటం చేసింది. భారతీయ జనతా పార్టీ మాత్రమేనని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు అన్నారు. మెదక్ పార్ల మెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింద న్నారు. అనంతరం నేషనల్ హైవే అథారిటీపై నిరంతరం ఒత్తిడి తీసుకురావడం వల్లే...