రామచంద్రాపురం నుండి రేగడి చిలకమర్రి వరకు మరొక మూడు హైలెవల్ బ్రిజ్జి లు శంకుస్థాపన చేసిన గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న
రామచంద్రాపురం నుండి రేగడి చిలకమర్రి వరకు మరొక మూడు హైలెవల్ బ్రిజ్జి లు శంకుస్థాపన చేసిన గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న రామచంద్రపురం - మహాదేవపూర్ రహదారిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన బైరంపల్లి - ఉత్తరాస్ పల్లి రహదారిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన ఉత్తరాస్ పల్లి - ముటుపూరు రహదారిపై టవర్ దగ్గర హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన అతి త్వరలో గౌరవ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిచే రామచంద్రపురం రేగడి చిలకమర్రి డబుల్...