రామగుండం లొ ప్రజాపాలనా కాదు లాఠీ పాలనా. నడుస్తుంది. ….
ప్రజావాణి // గోదావరిఖని మార్చి 07 రామగుండంలో ప్రజాపాలన కాదు.. లాఠీ పాలన నడుస్తుంది..! ఖనిలో న్యాయవాదులకు రక్షణ కరువే...? ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలం.. వన్ టౌన్ సిఐ పై చర్యలు తీసుకోవాలి... రామగుండం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు నియంతల.. బాధితులపైకే లాఠీలు ఝలుపుతున్నారని బాధితుల పక్షాన ప్రశ్నించే ప్రతిపక్షాలు, ప్రజలు, న్యాయవాదులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు....