రామకోటి రామరాజుకు గోటి తలంబ్రాలు అందజేసిన బాలాజీ దేవాలయం..

రామకోటి రామరాజుకు గోటి తలంబ్రాలు అందజేసిన బాలాజీ దేవాలయం.. -భద్రాచలానికి దుబ్బాక నుండి కదిలిన గోటి తలంబ్రాలు.. సిద్దిపేట జిల్లా, మార్చి 22, ప్రజావాణి భద్రాచల రామయ్య కళ్యానానికి దుబ్బాక బాలాజీ దేవాలయం నుండి కదిలిన గోటి తలంబ్రాలు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు,ఈ సంవత్సరం 3క్వింటాల్ల గోటి తలంబ్రాలు అందించాలన్న సంకల్ప దీక్షతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రామనామ స్మరణ చేయించి గోటి తలంబ్రాలు సిద్ధం చేపిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం నాడు దుబ్బాక వివిధ గ్రామాల...