రామకృష్ణాపూర్ లో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

*రామకృష్ణాపూర్ లో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు**పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు** *మన ప్రజావాణి*, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జులై 7మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) 32 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ ఏరియాలో ముందుగా ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు రాచర్ల సురేష్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, కేక్...