రామకీర్తన మృతికి రెడ్యం సోదరుల సంతాపం
కడపజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)ఖాజీపేట తల్లి,దండ్రులు, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన రెడ్యం సోదరులు,ఆవుల వెంకటేష్ కు ఉరి శిక్ష పడాల్సిందే.బెయిల్ రాకుండా పోలీసులు చర్యలు తీసుకావాలి రెడ్యం సోదరులు ఖాజీపేట అగ్రహారానికి చెందిన రామకీర్తన ప్రేమోన్మాది ఆవుల వెంకటేశ్ చేతిలో అత్యంత పాశవికంగా శుక్రవారం హత్యగావించబడిన రామకీర్తన (16) మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ అనంతరం శనివారం మధ్యాహ్నం స్వస్థలం అగ్రహారంలోని వారి స్వగృహానికి తీసుకురావడం జరిగినది వైయస్సార్ సిపీ కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, వైయస్ఆర్సీపీ నేత కె.సి కెనాల్ ప్రాజెక్టు మాజీ వైస్ చైర్మన్...