రాబోయే 7 రోజుల పాటు వడగాలుల తీవ్రత – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మంగళగిరి (మే 20 ప్రజావాణి) -తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో మధ్యాహ్న వేళల్లో అవసరమైన మేరకు మాత్రమె బయటకు రావలెను.వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించండి–మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కమీషనర్ అలీమ్ బాషా.రాబోయే 7 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు మరియు వడగాలులు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్.అలీం బాషా తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం మరియు విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసిన హెచ్చరికల మేరకు ప్రజల ఆరోగ్య...