రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలి కడప జిల్లా ఎస్పీ
ప్రజావాణి :వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ శాఖలోని ప్రత్యేక విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఐ.పీ.ఎస్ గారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి రోడ్డు ప్రమాదం జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్ ) గుర్తించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి,కడప జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై,...