రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసిన సూపర్డెంట్ డాక్టర్ భాను తేజ….

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, ఏప్రిల్ 14, ప్రజావాణి న్యూస్ ఆశయాలను ఆచరణలో పెడితే.. మానవుడే మహనీయుడవుతాడు.ఇదే బీఆర్‌ అంబేద్కర్ నమ్మిన సిద్ధాంతం.తిరువూరు పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో రాజ్యాంగ నిర్మాత, ప్రపంచమేధావి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసిన సూపర్డెంట్ డాక్టర్ భాను తేజ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ భాను తేజ మాట్లాడుతూ ఆశయాలను ఆచరణలో పెడితే.. మానవుడే మహనీయుడవుతాడు.ఇదే బీఆర్‌ అంబేద్కర్ నమ్మిన సిద్ధాంతం అని డాక్టర్ భాను తేజ తెలియజేశారు.అత్యున్నతమైన విలువలు కలిగిన వ్యక్తులు...