రాజీవ్ గృహకల్ప లో సేవాదాత పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
ఘట్‌కేసర్ మండల పరిధిలోని పోచారం 8వ డివిజన్‌లో జనగాం ఎమ్మెల్యే, నీలిమా హాస్పిటల్ అధినేత, ప్రముఖ సేవాదాత శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పేద ప్రజలకు అందిస్తున్న సేవలను స్మరించుకుంటూ ఆయనకు కృతజ్ఞతాభావంతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పోచారం 8వ వార్డు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కొమ్ముల ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండి పేదలకు అండగా నిలుస్తున్నారని...