రాజారాంపల్లి వారసంత వేలం పూర్తి
రాజారాంపల్లి వారసంత వేలం పూర్తి రూ. 60.75 లక్షలకు దక్కించుకున్న సంఘ రాములు జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, మార్చి 31 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ప్రతి మంగళవారం నిర్వహించే ప్రసిద్ధ వారసంతతో పాటు కూరగాయల సంత వేలం ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం 1:00 గంటకు ఘనంగా ముగిసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్వహించిన ఈ బహిరంగ వేలంలో వ్యాపారులు పోటాపోటీగా పాల్గొన్నారు. ఈ ఏడాది వేలం కోసం అధికారులు నిర్ణయించిన ఆఫ్‌సెట్ ధర (ప్రారంభ ధర)...