రాజన్న సిరిసిల్ల జిల్లా:://* *రగుడు చెక్‌పోస్ట్ వద్ద రూ. 2 లక్షల నగదు సీజ్..*
*రాజన్న సిరిసిల్ల జిల్లా:://* *రగుడు చెక్‌పోస్ట్ వద్ద రూ. 2 లక్షల నగదు సీజ్..* సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం భారీగా నగదు పట్టుబడింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రగుడు వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జగిత్యాలకు చెందిన అనందుల శ్రీనాథ్ అనే వ్యక్తి తన కారులో తరలిస్తున్న రూ. 2,00,000 నగదును పోలీసులు గుర్తించారు. సదరు నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు...