రాజన్న సిరిసిల్ల జిల్లాలో మట్టి తవ్వకాలు

తాడూర్ గ్రామంలో ఓవర్‌లోడ్ టిప్పర్ల దౌర్జన్యం… సీసీ రోడ్లకు ముప్పు…?••కలెక్టర్ అనుమతులతో చెరువు మట్టి తవ్వకాలు.••నిబంధనలు పక్కనబెట్టి బాడీ పైకి మట్టి నింపుతున్న టిప్పర్లు.••గ్రామ సీసీ రోడ్లు దెబ్బతింటాయంటూ ప్రజల ఆందోళన.••అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలురాజన్న సిరిసిల్ల జిల్లా /ప్రజావాణి తంగళ్లపెల్లి మండలం తాడూర్ గ్రామ ఊర చేరువు లో కలెక్టర్ అనుమతులతో చెరువులో నుంచి మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే మట్టి తరలింపులో నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు గ్రామస్థుల నుంచి వినిపిస్తున్నాయి. టిప్పర్లలో అనుమతికి మించి మట్టిని బాడీ పైకి...