రాజధాని ప్రాంతంలో డీజిల్ దొంగల ముఠా అరెస్ట్: డీఎస్పీ మురళీకృష్ణ

ఎన్టీఆర్జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్10)రాజధాని పరిసరాల్లో డీజిల్ దందా రట్టు రూ.25,750 నగదు, 700 లీటర్ల డీజిల్ స్వాధీనం ఇన్నోవా కారు స్వాధీనం తక్కువ ధరకు డీజిల్ విక్రయం ముసుగులో దొంగతనం – గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రివేళ లారీల నుంచి డీజిల్ చోరీ – ఇన్నోవా కారుతో గ్యాంగ్ గిరాకీకి డీజిల్ దొంగలపై పోలీసుల ఉక్కుపాదం – నగదు, వాహనం స్వాధీనం రాజధాని పరిసరాల్లో డీజిల్ దందా రట్టు 700 లీటర్ల డీజిల్ పట్టివేత డీజిల్ చోరీ చేసి రైతులకు అమ్మకం – ముఠా అరెస్ట్,...