రాజకీయ స్వార్థంతోనే ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లు,డీలిమిటేషన్ బిల్లులను అడ్డుకున్నాయి
చిత్తూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 24) చిత్తూరు.ఎన్డీఏ సర్కార్కు చిత్తశుద్ధి ఉంది కాబట్టే లోక్ సభలో బిల్లులను ప్రవేశపెట్టాయి.నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితేనే మహిళా రిజర్వేషన్కు న్యాయం చేయగలం మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు చట్టబద్ధత కల్పించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లుల పై అవగాహన ఉంది కాబట్టే ఏపీ సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రి లోకేష్ బాబు మద్దతు తెలిపారు రాజకీయ స్వార్థంతోనే ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను అడ్డుకున్నాయనీ చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు...