రాజకీయాల్లో యువత పాత్ర దేశ భవిష్యత్తుకు మూల స్తంభం
పోరుమామిళ్ల (జులై 28 ప్రజావాణి) ఒక దేశం యొక్క అభివృద్ధి ప్రగతి ఆ దేశ యువత ఆలోచనలపైనే ఆధారపడి ఉంటాయి. ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం మొదటి వరుసలో ఉంది.స్వామి వివేకానంద అన్నట్టు యువత శక్తియే దేశ శక్తి. ప్రస్తుత ఆధునిక సమాజంలో రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి దేశాన్ని ప్రగతి పథంలో నడపడానికి యువత రాజకీయాలకు రావడం ఎంతో అవసరం.మార్పుకు నిలువెత్తు రూపం యువత ప్రస్తుత రాజకీయాల్లో పాత ఆలోచనలు సాంప్రదాయ పద్ధతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.కానీ యువత ఆలోచనలు...