రాజకీయాలు అనే క్రీడలో..రంగులు మార్చే నాయకులు. ఉన్నంతకాలం.. ఈ దేశం మారదు.
అవినీతి చేసినోడు.ప్రజావాణిన్యూస్(మార్చి24 అధికారి అవుతాడు.పంటపండించేవాడుఅడుక్కు తింటాడు.కష్టపడి చదివేవాడు నిరుద్యోగి అవుతాడు.న్యాయంగాఉండేవాడు నాశనం అవుతాడు.ఇదే మన 78 ఏళ్ల స్వాతంత్ర దేశం.ఇంకా చెప్పాలంటే.ఈ దేశంలో పేదవారు ఉన్నారు కానీ.పేద దేశం కాదు.అభివృద్ధి ఉంది.అలాగని అభివృద్ధి చెందిన దేశం కాదు.కారణాలు ఇవే.మనం అంబులెన్స్ కి ఫోన్ చేస్తే.దానికంటే ముందు పిజ్జా మన ఇంటికి వస్తుంది.కారులోనుకు వడ్డీ 5 శాతం అయితే.చదువుకోవడానికి మాత్రం బ్యాంకులు వసూలు చేసేది 12 శాతం వడ్డీ.మనం కాళ్లకు వేసుకునే చెప్పులు ఏసీ రూమ్ లో కొంటున్నాం.అదే తినే ఆహార పదార్థాలు మాత్రం రోడ్డుపైన...