రహదారి గుంతలు మరమ్మత్తులు చేపించిన మున్సిపల్ చైర్మన్
పట్టణ పరిధిలోనీ ప్రధాన రహదారిలో ఉన్నటువంటి గుంతల మరమ్మతులు చేపించిన * మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట ఆగస్టు 7 (ప్రజావాణి)జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతల వల్ల వాహనదారులు,పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ దగ్గరుండి మరి గుంతల మరమ్మతు పనులను చేపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణం వర్తక,వాణిజ్య వ్యాపార నిలయం కాబట్టి పట్టణానికి అనునిత్యం వచ్చివెల్లే వారు ప్రమాదాల బారిన...