రహదారి అవస్థలపై బీసీ హాస్టల్ విద్యార్థుల వినతి..స్పందించి హామీ ఇచ్చిన.. ఎంపీ.
ఏలూరు జూలై 03 ప్రజావాణి జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక జంగారెడ్డిగూడెం బీసీ హాస్టల్ విద్యార్థుల అవస్థలు.ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు వీడియో ద్వారా విజ్ఞప్తి చేసిన విద్యార్దులు.పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ ను పంపి పరిస్థితి తెలుసుకున్న ఎంపీ. విద్యార్ధుల ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ,ధన్యవాదాలు తెలిపిన విద్యార్దులు.పాఠశాలలో చదువుతూ సమీపంలోని బీసీ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులు హాస్టల్ నుంచి తమ పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక ఇబ్బంది పడుతున్న...