రబీ 2025–26 వరి ధాన్యం కొనుగోళ్లకు సిద్దం – జిల్లా కలెక్టర్ కే. హైమావతి..
సిద్దిపేట్ ఏప్రిల్ 15, ప్రజావాణి రబీ 2025–26 సీజన్‌లో వరి ధాన్యం కొనుగోళ్లనుసజావుగా నిర్వహించేందుకు జిల్లాలోని సమస్త అధికారులకు ఈ క్రింది కీలక సూచనలు జారీ చేయనైనది.జిల్లాలో 421 కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిగా సిద్ధంగా ఉంచాలి..ముఖ్యంగా ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మీటర్లు, టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, డ్రైయర్లు, డిజిటల్ కాలిపర్స్, హస్క్ రిమూవర్స్ వంటి పరికరాలు పని చేసే స్థితిలో అందుబాటులో ఉండాలని సూచించనైనది.అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు...