రబీ ధాన్యం కొనుగోలుకు పక్కా కార్యాచరణ సిద్ధం<br><br><br>జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

రబీ ధాన్యం కొనుగోలుకు పక్కా కార్యాచరణ సిద్ధం: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి ఏప్రిల్ 09తేమ వచ్చిన 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపు అనధికార మిల్లర్లకు ధాన్యం పంపితే కఠిన చర్యలుహమాలి కార్మికులు, టార్ఫాలిన్ కవర్లు సమృద్ధిగా సిద్ధం చేయాలిచిన్న రైతులకు ప్రాధాన్యం – వివక్ష లేకుండా కొనుగోలు జరగాలి ఆన్‌లైన్ నమోదు 24 గంటల్లో 100% పూర్తి చేయాలిజిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేసి, లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని...