రజకులను SC జాబితాలో చేర్చాలి,జిల్లా రజక సంఘం అధ్యక్షులు రవి

ప్రొద్దటూరు జూలై 16 ప్రజావాణి పట్టణములో రాష్ట్ర విద్యా మరియు IT శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారిని అఖిలభారత ధోబి మహాసంగ్రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవిందాయపల్లె కృష్ణయ్య మరియు ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రము సమర్పించడమైనది.ఈ సందర్భముగా రజకులను SC జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేయడమైనది.దేశము లో18 రాష్ట్రాలలో రజకులు SCలుగా గుర్తించడము వలన ఆర్థికంగా, సామాజికంగా మరియు రాజకీయముగా అభివృద్ధి చెందియున్నారు ,అదే విధముగా ఉమ్మడిఆంధ్రప్రదేశ్ లోని రజకులను SC లు గుర్తించాలని గత 40 సంవత్సరాలుగా అనేక రకాలుగా...