రండి..రారండి..పద్మశాలీయులు ఐక్యత చాటే తరుణం రానే వచ్చింది.చేయి చేయి కలుపుదాం.పద్మశాలీల ఐక్కతను చాటుదాం….

కడప(జూన్ 06) ప్రజావాణి నగరంలోని పద్మశాలి సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మాసా కోదండ రామ్ మాట్లాడుతూ.కడపజిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులుగా దేవరకొండు శివకుమార్, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా పద్మ తిరుమలేష్, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులుగా పుత్తా శ్రీనివాస్ లను ప్రకటించారు.పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.కడప జిల్లా పద్మశాలీయ ఆత్మీయ సమ్మేళనం 07-06-2026వ తేదీ ఆదివారం ఉదయం గం.10.00లకు కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో జరుగుతుంది. కావున ప్రతి ఒక్క పద్మశాలీ కులబాధవులు ఈ సమ్మేళనానికి విచ్చేసి,మన...