రంగారెడ్డి జిల్లాలో ఘోరం షాబాద్‌లో ఆరు మంది
*రంగారెడ్డి జిల్లా బిగ్ బ్రేకింగ్* *ప్రజావాణి న్యూస్ జులై 11**రంగారెడ్డి జిల్లాలో ఘోరం: షాబాద్‌లో ఆరు మంది మర్డర్ ..**నిందితునిపై గతంలో ఫోక్సో కేసు ఉన్నట్టుగా తెలుస్తుంది**నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది పోలీసులు బృందాలతో గాలింపు**నిందితుడు రాజు కుమార్ (28) గాలిస్తున్న పోలీసులు...**తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు బాధిత బాలిక, బాలిక తల్లి, నానమ్మ హత్య...*రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో తీవ్ర కలకలం రేగింది. ఒకేసారి ఆరు మంది దారుణ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన...