యోగాలో మోహన్ కృష్ణ గౌడ్ కు గోల్డ్ మెడల్

'యోగా'లో"మోహన్ కృష్ణ గౌడ్"కు గోల్డ్ మెడల్రాష్ట్ర పోటీలకు ఎంపికైనట్లు ప్రకటించిన జిల్లా ప్రెసిడెంట్ పుష్పలీల.జీవనక్రియలో భాగం కావాలి: అవార్డు గ్రహీత మోహన్ కృష్ణ గౌడ్ప్రజావాణి,నెల్లికుదురు: యోగాసనాల పోటీలలో కారంగుల మోహన్ కృష్ణ గౌడ్ బంగారు పతకం పొంది అపూర్వ ఘనత సాధించారు. మహబూబాబాద్ జిల్లాలో జిల్లా స్థాయి యోగాసన కాంపిటేషన్ పోటీలు 2026 జమాండ్ల పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో నిర్వహించారు. సంబంధిత పోటీలలో మరిపెడ మండలం తాళ్ల ఊకల్ గ్రామానికి చెందిన కారంగుల మోహన్ కృష్ణ గౌడ్ పాల్గొని యోగాసనాలలో...