యూపీ హైకోర్టు ఆదేశాలు స్థంభల్ జిల్లా డీస్పీకిచంపేటు ఆమ్ ఆద్మీ పార్టీ

ప్రజావాణిన్యూస్(మార్చి15)కడప జిల్లా వేంపల్లి ఉత్తరప్రదేశ్లోని స్తంభల్ జిల్లాలో డీస్పీ రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పలువురిని పిలిపించి నమాజ్ చదువుకునేందుకు స్థలం లేనప్పుడు రోడ్లమీద నమాజ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అంతే కాకుండా ఇరాన్ పట్ల సంఘీభావంగా ర్యాలీలు నిరసనలు వ్యక్తం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించడమే కాకుండా అంత ఇష్టం ఉంటే మీరు ఇరాన్ దేశానికి వెళ్లిపోండి భారత్ ని వదిలిపెట్టి అని చెప్పిన మాటలు ఆవేదనే కలిగించడం తో ఒకవైపు ముస్లిం సామాజిక...