ప్రజావాణిన్యూస్(మార్చి15)కడప జిల్లా వేంపల్లి ఉత్తరప్రదేశ్లోని స్తంభల్ జిల్లాలో డీస్పీ రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పలువురిని పిలిపించి నమాజ్ చదువుకునేందుకు స్థలం లేనప్పుడు రోడ్లమీద నమాజ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అంతే కాకుండా ఇరాన్ పట్ల సంఘీభావంగా ర్యాలీలు నిరసనలు వ్యక్తం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించడమే కాకుండా అంత ఇష్టం ఉంటే మీరు ఇరాన్ దేశానికి వెళ్లిపోండి భారత్ ని వదిలిపెట్టి అని చెప్పిన మాటలు ఆవేదనే కలిగించడం తో ఒకవైపు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పెద్దలు రాజకీయ పార్టీ నాయకులు డీస్పీ ప్రవర్తనను ఖండిస్తూ ఉత్తరప్రదేశ్ హైకోర్టుని సవాల్ చేయగా డీఎస్పీ ప్రవర్తనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మసీదులో కావచ్చు మందిర్లో కావచ్చు భక్తుల సంఖ్యను నిర్ధారించలేమని స్పష్టం చేశారు అంతగా ప్రజలకు సేవ చేయలేని యెడల జిల్లా కలెక్టర్ కావచ్చు జిల్లా ఎస్పీ డిఎస్పి ఏ అధికారి అయినా సరే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇంటికి వెళ్లి పోవాలని లేని యెడల జిల్లాకు దూర ప్రాంతంలో పోస్టింగ్లు వేయించుకోవాల్సిందిగా హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు మరియు ప్రజలకు సేవ చేసేందుకు మీకు ఉద్యోగాలు ఇచ్చారు గాని ప్రజలపైనే హుకుం జారీ చేసేందుకు కాదని జిల్లా కలెక్టర్కు ఎస్పీకు డిఎస్పి కు హైకోర్టు చివాట్లు పెట్టింది ఈ తీర్పు పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ కడప జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా జిల్లా కో-కన్వీనర్ దాదాపిర్ లు హర్షం వ్యక్తం చేశారు మరియు మేము అధికారులను మేము చెప్పిందే వినాలి అని అహక అహంకారంతో తమ యొక్క ఉన్నత్వాన్ని ప్రజల్లో పోగొట్టుకోకుండా ప్రియాసేవకులుగా ప్రజలకు ప్రాధాన్యత కల్పించే రీతిలో ఏ అధికారైనా తమ యొక్క విధి నిర్వహణ నిర్వర్తించాలని లేనియెడల ఇటువంటి వ్యవహారాలకు పాల్పడితే ఒకవైపు ప్రజలతో మరోవైపు తమ వారి దృష్టిలో చెడువారిగా గుర్తింపు పొందే దుస్థితికి దిగుజారుతారని కావున తమ యొక్క విధి నిర్వహణలో నిమిత్తమై ప్రజలకు సేవ చేసే దిశగా ప్రతిఒక్క అధికారి ప్రవర్తించాలని ఆమ్ఆద్మీపార్టీ తరపున కోరుతున్నామన్నారు ఈకార్యక్రమంలో ఆప్ వేంపల్లి మండల సభ్యులు గౌస్.అహమద్.రామాంజనేయులు.తదితరులు పాలొగొన్నారు