యు.ఎస్.పి.సి నాలుగు దశల ఉద్యమాలను విజయవంతం చేద్దాం

విద్యారంగ, పాఠశాల, విద్యార్థి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాంకల్లూరు, ఆగస్టు 7 (మన ప్రజావాణి):విద్యారంగం, పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం యు.ఎస్.పి.సి ఆధ్వర్యంలో చేపడుతున్న నాలుగు దశల ఉద్యమ కార్యక్రమాలను ఉపాధ్యాయులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టి.పి.టి.ఎఫ్. కల్లూరు మండల ప్రధాన కార్యదర్శి పొట్టపింజర రాము పిలుపునిచ్చారు.ఉద్యమంలో భాగంగా గురువారం ఎం.పి.యు.పి.ఎస్. పెద్దకోరుకొండ పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి తమ సమస్యలను...