యువ సంగ్రామ సదస్సు విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు

యువ సంగ్రామ సదస్సు విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు   పటాన్‌చెరు, జూలై 15 (ప్రజావాణి): ఈ నెల 18న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేసేందుకు ప్రతి గ్రామం, ప్రతి వార్డు స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి యువతను అధిక సంఖ్యలో సమీకరించాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని జీఎంఆర్ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన...