యువత మేలుకో..తస్మాత్ జాగ్రత్త..ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.

ప్రజావాణి నందిగామ ప్రాంతంలో పలుచోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు అని యువత బహిరంగంగా చెప్పుకుంటున్నారు.ఓ యువత ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న కొందరు ప్రైవేటు వ్యక్తులు,నాయకులు మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని నిరుద్యోగిగా ఉన్న యువతను ఆకట్టుకొని మోసం చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త.తమ తల్లిదండ్రులు కాయ కష్టం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి చమట చిందించి మిమ్మల్ని ప్రైవేట్ పాఠశాలలో,కాలేజీలలో చదివించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎంతో కష్టం చేస్తున్నారు కానీ మీరు ఇటువంటి మోసాల పట్ల అవగాహన లేకపోవడంతో...