యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాప్రజావాణి శాయంపేట: యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో బీజేపీ శాయంపేట మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి మాట్లాడుతూ విద్యార్థులు, యువత భవిష్యత్తు పట్ల బాధ్యతతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఒక కీలక నిర్ణయమని అన్నారు. దేశంలోని...