యువత డ్రగ్స్ కు గురి కావద్దు..!

యువత డ్రగ్స్ కు గురి కావద్దు..!   డిసిపి(లా అండ్ ఆర్డర్) జి.ప్రసాద్ రావు   నేలకొండపల్లి ప్రతినిధి, మన ప్రజావాణి   ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోనినేలకొండపల్లి మండల కేంద్రంలో డ్రగ్స్ రహిత న ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అడిషనల్ డిసిపి (లా అండ్ ఆర్డర్) జి. ప్రసాదరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు.సమాజం నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.యువత డ్రగ్స్ వైపు ఎప్పుడూ...