యునైటెడ్ ఎలక్ట్రిసిటి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ 3వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి.
ప్రజావాణిన్యూస్(మార్చి24)రాయచోటి లొ3వ రాష్ట్ర మహాసభల గోడపత్రాలు ఆవిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమానికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. సుదర్శన్ రెడ్డి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ డిస్కమ్ అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యం రాజు ముఖ్య అతిధులు గా హాజరై గోడ పత్రాన్ని ఆవిష్కరించారు, అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ రంగ ప్రైవేటీకరణ దుష్ప్రభావాలు- సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుల విలీనం లాభాలు" అనే అంశంపై సదస్సు జరుగుతుంది.కావున విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ హాజరై జయప్రదం చెయ్యాలని కోరారు.స్థలం: యు.టి.ఎఫ్ భవన్,ఎస్.వి.డిగ్రీ...