యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టండి *ట్రాఫిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి,,గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే14) గుంటూరు యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టండి ట్రాఫిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి డ్రెయిన్ల నిర్మాణం వేగవంతం చేయండి నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించండి* అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేసిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ తూర్పు నియోజకవర్గంలో డ్రెయిన్లు,రోడ్లు, విద్యుత్ సరఫరా ట్రాఫిక్ వంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా వేగవంతంగా పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే నసీర్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు.బుధవారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మున్సిపల్ శానిటేషన్,విద్యుత్ ఇంజనీరింగ్,ట్రాఫిక్ పోలీసులో కలిసి...