యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే ఉద్యమం రావాలి సి.పి.ఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్.

ప్రజావాణి: బద్వేల్ పట్టణ కమిటీ సమావేశం కామ్రేడ్ సి.సుబ్బరాయుడు అధ్యక్షతన జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి అంతర్జాతీయ జాతీయ రాజకీయ పరిస్థితులు సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ నేడు పశ్చిమ ఆసియా లోని ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ ఏకపక్షంగా దాడులు చేయడాని వివరిస్తూ... ఇరాన్ భూభాగంలోని హార్మూజ్ జలసంధి ఆయిల్ రవాణాకు కీలక ప్రదేశంపై ఆధిపత్యం కోసం అమెరికా,ఇజ్రాయిల్ ఏకపక్షంగా అంతర్జాతీయ న్యాయ చట్టాలను ఉల్లంఘిస్తూ యుద్ధం చేస్తున్నాయని ఆరోపించారు.ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించలేక ప్రజలపై దాడి చేస్తున్న అమెరికా దుర్మార్గాలను ప్రపంచ ప్రజాఅనుకూల...